మహామేధావి 2 Day Seminar

    మీ షాపులో అమ్మే ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఎంత మంచిది అయినా, దానికి తగిన publicity ఇవ్వకపోతే మీ వ్యాపారం ముందుకు వెళ్ళదు. మీ ప్రోడక్ట్ / సర్వీస్ గురించి అందరికీ క్లియర్ గా అర్ధం  అయ్యేలా ఎలా రాయాలి అని వివరంగా చెప్తాను. దయచేసి నేను చేసిన 7 వ్యాపార రహస్యాలు అనే వీడియో చూసిన తరువాత మాత్రమే సెమినార్ కు రిజిస్టర్ చేసుకోగలరు.